In a survey of a city, it was found that 90 percent of the people in the city own a refrigerator and 15 percent own a washing machine. If everybody owns at least one appliance, what percentage owns both?
ఒక నగరంలో 90 శాతం మంది ప్రజలు రిఫ్రిజిరేటర్‌ను, 15 శాతం మంది వాషింగ్ మెషీన్‌ను కలిగి ఉన్నారు. ప్రతి ఒక్కరూ ఏదో ఒకటి కలిగి ఉంటే, రెండింటిని ఎంత శాతం మంది కలిగి ఉన్నారు?
Q2.
In an examination, 34% of the students failed in Mathematics and 42% failed in English. If 20% of the students failed in both the subjects, then the percentage of students who passed in both the subjects was?
ఒక పరీక్షలో 34% విద్యార్ధులుMathematics లోను 42% మందిEnglish లోను తప్పారు. 20% మంది విద్యార్దులు రెండు subjects, లోను తప్పినట్లైతే, రెండు సబ్జెక్ట్ ల లో కూడా పాస్ అయిన విద్యార్దుల శాతం.
Q3.
40% of the people read newspaper X, 50% read newspaper Y and 10% read both the papers. What percentage of the people read neither newspaper?
News paper X ను 40% మంది, News paper Y ను 50% మంది చదువుతారు. 10% మంది రెండింటిని చదివితే, రెండింటిలోఏ పేపర్ ను చద వని వారు ఎంత శాతం?
Q4.
Out of 450 students of a school, 325 play football, 175 play cricket and 50 neither play football nor cricket. How many students play both football and cricket?
ఒక స్కూల్ లోని 450 మంది విద్యార్ధులలో, 175 మంది క్రికెట్ ఆడతారు. 50 మంది football, క్రికెట్ ఈ రెండింటిని ఆడరు. Foot ball, Cricket రెండూ ఆడే విద్యార్దుల సంఖ్య?
Q5.
In a hotel, 60% had vegetarian lunch while 30% had non-vegetarian lunch and 15% had both types of lunch. If 96 people were present, how many did not eat either type of lunch?
ఒక హోటల్ లో 60% మంది శాకా హారాన్ని, 30% మంది మాంసాహరాన్ని; 15% మంది ఈ రెండూ రకాల ఆహారాన్ని భోజనంలో తీసుకొంటే, 96 మంది ఉన్నప్పుడు, వారిలో ఈ రెండింటిలో ఏ రకం భోజనం కూడా చేయని వారు ఎంత మంది?
Q6.
There are 600 boys in a hostel. Each plays either hockey or football or both. If 75% play hockey and 45% play football, how many plays both?
600 బాలురు ఉన్న హాస్టలు లో ప్రతివాడు, హాకి గాని football గాని, రెండూ గాని ఆడతాడు. 75% హాకి, 45% ఫుట్ బాల్ ఆడినట్లయితే, రెండూ ఆడేవారి సంఖ్య?
Q7.
In a certain office, 72% of the workers prefer tea and 44% prefer coffee. If each of them prefers tea or coffee and 40 like both, the total number of workers in the office is
ఒక ఆఫీసు లో, 72% పనివారు టీ ని, 44% కాఫీ ని ఇష్టపడతారు. ప్రతిపనివాడు టీ గాని, కాఫీ గాని
ఇష్టపడుతూ 40 మంది రెంటిని కూడా ఇష్టపడితే, ఆఫీసులో మొత్తం పనివారి సంఖ్య:
Q8.
In an examination, 30% and 35% students respectively failed in History and Geography while 27% students failed in both the subjects. If the number of students passing the examination is 248, find the total number of students who appeared in the examination.
ఒక పరీక్షలో, హిస్టరీ మరియు జాగ్రఫీలో వరుసగా 30% మరియు 35% మంది విద్యార్థులు ఫెయిల్ కాగా, 27% మంది విద్యార్థులు రెండు సబ్జెక్టుల్లోనూ ఫెయిల్ అయ్యారు. పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థుల సంఖ్య 248 అయితే, పరీక్షకు హాజరైన మొత్తం విద్యార్థుల సంఖ్యను కనుగొనండి.
Q9.
In an examination, 35% candidates failed in one subject and 42% failed in another subject while 15% failed in both the subjects. If 2500 candidates appeared at the examination, how many passed in either subject but not in both?
ఒకపరీక్షలో, ఒకసబ్జెక్ట్ లో 35% రెండో సబ్జెక్ట్ లో42% ఆ రెండు సబ్జెక్ట్ లలో 15% మంది అభ్యర్దులు Fail అయినారు. పరీక్ష కు 2500 మంది హాజరయితే, ఏదో ఒక సబ్జెక్ట్ లో మాత్రము పాసవుతూ, రెండింటి లో కూడా పాస్ అవని విద్యార్దుల సంఖ్య:
Q10.
Out of a total of 85 children playing Badminton or Table Tennis or both, total number of girls in the group is 70% of the total number of boys in the group, the number of boys playing only Badminton is 50% of the number of boys and total number of boys playing Badminton is 60% of the total number of boys. Number of children only playing Table Tennis is 40% of the total number of children and a total of 12 children play both Badminton and Table Tennis. What is the number of girls playing only Badminton?
85 మంది పిల్లల్లో Badminton లేదా Table Tennis లేదా రెండూ ఆడేవారు కలరు. మొత్తంలో 70% మంది అమ్మాయిలు. కేవలం Badminton ఆడే అబ్బాయిలు, అబ్బాయిలలో 50% మంది. 60% మంది కేవలం Badminton ఆడుతారు. మొత్తంలో 40% మంది కేవలం Table Tennis ఆడుతారు. 12 మంది రెండూ ఆడుతారు. కేవలం Badminton ఆడే అమ్మాయిలు ఎందరు?