VV AcademyV V AcademyA Vision of Victory
VV ACADEMY · Free Practice Questions · Arithmetic · Percentages · Model Wise Exercises · Reverse Percentages
Arithmetic · Percentages · Model Wise Exercises

Reverse Percentages

86 Questions in this exercise•Bilingual English & Telugu•Formula graphics inlined
Showing questions 1–10 of 86 (Page 1 of 9)
1
Q1.
One – eighth of a number is 41.5 what will 69% of that number be?
ఒక సంఖ్యలో ఎనిమిదవ వంతు 41.5 అయితే, ఆ సంఖ్యలో 69% ఎంత?
Q2.
A bakery opened with its daily supply of 40 dozen rolls. Half of the rolls were sold by noon and 60% of the remaining rolls were sold between noon and closing time. How many dozen rolls were left unsold?
ఒక బేకరి ఉదయం 40 డజన్లలో ప్రారంభించారు. మధ్యాహ్నానికి సగం అమ్ముడుపోయాయి. సాయంత్రానికి మిగిలిన వాటిలో 60% అమ్ముడుపోయాయి. మిగిలినవి ఎన్ని?
Q3.
30% apples out of 450 are rotten. How many apples are in good condition?
450 యాపిల్స్ లో 30 శాతం కుళ్ళిపోయాయి. కుళ్ళని యాపిల్స్ ఎన్ని?
Q4.
Kamal has 160 toffees. He gave 5% toffees to Ravi, 15% toffees to Anita and one –fourth of the toffees to Gagan. How many toffees are left with Kamal after the distribution?
కమల్ వద్ద 160 వస్తువులు కలవు. అతను వాటిలో 5% రవికి, 15% అనితకు, ¼ వంతు గగన్ కు ఇచ్చాడు. ఇప్పుడు కమల్ వద్ద ఎన్ని ఉన్నాయి?
Q5.
It costs Rs 1 to photocopy a sheet of paper. However, 2% discount is allowed on all photocopies done after first 1000 sheets. How much will it cost to copy 5000 sheets of paper?
ఒక కాగితం Photostat copy ఇవ్వడానికి రూ. చార్జి చేస్తారు. మొదటి 1000 కాగితాల తరువాత వాటికి చార్జిలో 2% తగ్గింపు(discount) ఇస్తారు. 5000 కాగితాలను కాపీ చేయడానికి ఎంత చార్జి చేస్తారు.
Q6.
In a class of 65 student and 4 teachers, each student got sweets that are 20% of the total number of students and each teacher got sweets that are 40% of the total number of students. How many sweets are there?
ఒక తరగతిలో 65 మంది విద్యార్ధులు, నలుగురు టీచర్లు కలరు. ఒక్కొక్క విద్యార్థికి విద్యార్ధుల సంఖ్యలో 20%, ఒక్కొక్క టీచర్ కు విద్యార్ధుల సంఖ్యలో 40% సీట్లు వచ్చాయి. మొత్తం సీట్లు ఎన్ని?
Q7.
40% of 60% offormulath of a number is 504. What is 25% of formulath of that number?
ఒక సంఖ్యలో 3/5 వంతులో 60%లో 40% విలువ 504. అదే సంఖ్యలో 2/5 వంతులో 25% ఎంత?
Q8.
125% of 3060 – 85% of? = 408
3060లో 125% నుండి ఒక సంఖ్యలో 85% తీసివేస్తే 408 వస్తుంది. ఆ సంఖ్య ఎంత?
Q9.
40%of 265 + 35% of 180 = 50%of ?
265లో 40% మరియు 180లో 35% మొత్తం ఒక సంఖ్యలో 50%కి సమానం. ఆ సంఖ్య ఎంత?
Q10.
? % of 450 + 46% of 285 = 257.1
450లో ఎంత శాతం మరియు 285లో 46% మొత్తం 257.1 అవుతుంది?