Q21.p is six times as large as q. The percent that q is less the p, isq కు p 6 రెట్లు పెద్దది. p కంటే q ఎంత శాతం తక్కువAB60CD90View answer & explanation
Q22.Two numbers are respectively 20% and 25% lower than a third number. By how much percentage is the second number lower than the first?రెండు సంఖ్యలు, మూడవ సంఖ్య కంటే 20%, 25% వరసగా తక్కువ. రెండవ సంఖ్య, మొదటి దానికంటే ఎంత శాతం తక్కువ?A5%BCD10%View answer & explanation
Q23.Two numbers are respectivelyand 25% more than the third number. The first number as a percentage of the second number isరెండు సంఖ్యలు, మూడవ సంఖ్య కంటే వరుసగా మరియు 25% ఎక్కువ. రెండవ సంఖ్యలో మొదటి సంఖ్య ఎంత శాతం?A50B60C75D90View answer & explanation
Q24.A’s salary is 40% of B’s salary which is 25% of C’s salary. What percentage of C’s salary is A’s salary?A జీతం, B జీతంలో 40%. ఇది C జీతంలో 25%. C జీతంలో A జీతం ఎంత శాతం?A5%B10%C15%D20%View answer & explanation
Q25.Peter earned 40% more money than Albert. Albert earned 20% less than Michael. Peter earned more than Michael byఆల్బర్ట్ కంటే peter 40% ఎక్కువ డబ్బు సంపాదించాడు. మైకెల్ కంటే, ఆల్బర్ట్ ఆర్జన 20% తక్కువ, మైకెల్ కంటే, పీటర్ సంపాదనలో అధికంగా ఉన్న శాతం.A10%B12%C20%D25%View answer & explanation
Q26.A is 25% greater than B. By what percentage is B less than A?A విలువ B కంటే 25% ఎక్కువ. B విలువ A కంటే ఎంత శాతం తక్కువ?A18%B20%C22%D24%View answer & explanation
Q27.A is 30% greater than B. By what percentage is B less than A?A విలువ B కంటే 30% ఎక్కువ. B విలువ A కంటే ఎంత శాతం తక్కువ?A330⁄13%B300⁄13%C270⁄13%D360⁄13%View answer & explanation
Q28.A is 35% greater than B. By what percentage is B less than A?A విలువ B కంటే 35% ఎక్కువ. B విలువ A కంటే ఎంత శాతం తక్కువ?A700⁄27%B280⁄9%C770⁄27%D70⁄3%View answer & explanation
Q29.A is 40% greater than B. By what percentage is B less than A?A విలువ B కంటే 40% ఎక్కువ. B విలువ A కంటే ఎంత శాతం తక్కువ?A180⁄7%B200⁄7%C240⁄7%D220⁄7%View answer & explanation
Q30.A is 45% greater than B. By what percentage is B less than A?A విలువ B కంటే 45% ఎక్కువ. B విలువ A కంటే ఎంత శాతం తక్కువ?A990⁄29%B810⁄29%C900⁄29%D1080⁄29%View answer & explanation