VV AcademyV V AcademyA Vision of Victory
VV ACADEMY · Free Practice Questions · Arithmetic · Partnership · Compound Partnership – Capital × Time
HomePracticeArithmeticPartnershipCompound Partnership – Capital × Time
Arithmetic · Partnership

Compound Partnership – Capital × Time

14 Questions in this exercise•Bilingual English & Telugu•Formula graphics inlined
Showing questions 1–10 of 14 (Page 1 of 2)
1
Q1.
Reena and Shaloo are partners in a business. Reena invests ₹ 35000 for 8 months and Shaloo invests ₹ 42000 for 10 months. Out of a profit of ₹ 31570, Reena’s share is
రీనా మరియు షాలూ వ్యాపారంలో భాగస్వాములు. రీనా 8 నెలలకు Rs. 35000, షాలూ 10 నెలలకు Rs. 42000 పెట్టుబడి పెట్టారు. మొత్తం లాభం Rs. 31570 లలో, రీనా వాటా:
Q2.
Gautham started a business with a sum of ₹ 60000. Jatin joined him 8 months later with a sum of ₹ 35000. At what respective ratio will the two share the profit after two years?
గౌతమ్ Rs. 60000 తో ఒక వ్యాపారాన్ని ప్రారంభించాడు. 8 నెలల తరువాత Rs. 35000 తో జతిన్ అతనితో చేరాడు. రెండేళ్ల తర్వాత ఇద్దరూ ఏ నిష్పత్తిలో లాభాన్ని పంచుకుంటారు?
Q3.
A, B and C enter into a partnership. A invests some money at the beginning, B invests double the amount after six months and C invests thrice the amount after eight months. If the annual profit be ₹ 27000; C’s share (in ₹) is
A, B మరియు C లు వ్యాపార భాగస్వామ్యలు. A మొదట కొంత డబ్బు తో ప్రారంభిస్తాడు, B ఆరు నెలల తరువాత రెట్టింపు మొత్తాన్ని పెట్టుబడి పెడుతుంది మరియు C ఎనిమిది నెలల తరువాత మూడు రెట్లు పెట్టుబడి పెడుతుంది. వార్షిక లాభం Rs. 27000 అయితే C యొక్క వాటా (Rs లో)?
Q4.
Ninad, Vikas and Manav enter into a partnership. Ninad invests some amount at the beginning. Vikas invests double the amount after 6 months and Manav invests thrice the amount invested by Ninad after 8 months. They earn a profit of ₹ 45000 at the end of the year. What is Manav’s share in the profit?
నినాద్, వికాస్ మరియు మానవ్ భాగస్వామ్యంలోకి ప్రవేశిస్తారు. నినాద్ ప్రారంభంలో కొంత మొత్తాన్ని పెట్టుబడి పెట్టాడు. వికాస్ 6 నెలల తర్వాత రెట్టింపు మొత్తాన్ని, మానవ్ 8 నెలల తర్వాత నినాద్ పెట్టుబడి పెట్టిన మొత్తానికి మూడు రెట్లు పెట్టుబడి పెట్టాడు. వారు సంవత్సరం చివరిలో Rs 45000 లాభం పొందుతారు. లాభంలో మానవ్ వాటా ఎంత?
Q5.
A and B started a business jointly. A’s investment was thrice the investment of B and the period of his investment was two times the period of investment of B. If B received ₹ 4000 as profit, then their total profit is
A మరియు B సంయుక్తంగా వ్యాపారాన్ని ప్రారంభించారు. A యొక్క పెట్టుబడి B యొక్క పెట్టుబడికి మూడు రెట్లు మరియు A పెట్టుబడి కాలం B యొక్క పెట్టుబడి కాలం కంటే రెండు రెట్లు. లాభంలో B వాటా Rs 4000 అయితే మొత్తం వచ్చిన లాభం?
Q6.
Three partners shared the profit in a business in the ratio 5:7 : 8. They had partnered for 14 months, 8 months and 7 months respectively. What was the ratio of their investments?
ముగ్గురు భాగస్వాములు 5: 7: 8 నిష్పత్తిలో ఒక వ్యాపారంలో లాభాలను పంచుకున్నారు. వారు వరుసగా 14 నెలలు, 8 నెలలు మరియు 7 నెలలు భాగస్వాములయ్యారు. వారి పెట్టుబడుల నిష్పత్తి ఎంత?
Q7.
A, B and C invested their capitals in the ratio 3: 4: 6 However their shares of profit are equal. The duration of their investments must be in the ratio
A, B మరియు C, 3: 4: 6 నిష్పత్తిలో పెట్టుబడి పెట్టారు. అయితే వారి లాభాల వాటాలు సమానంగా ఉంటాయి. వారి పెట్టుబడుల వ్యవధి ఏ నిష్పత్తిలో ఉండాలి
Q8.
A, B and C enter in to a partnership. Their capital contribution is in the ratio21 : 18 : 14. At the end of the business term they share profits in the ratio 15 : 8 : 9. Find the ratio of time for which they invest their capitals.
A, B మరియు C లు వ్యాపార భాగస్వామ్యంలోవారి పెట్టుబడుల నిష్పత్తి 21 : 18 : 14. వ్యాపార వ్యవధి ముగింపులో వారు లాభాలను 15 : 8 : 9 నిష్పత్తిలో పంచుకున్నారు. వారు తమ పెట్టుబడులను ఉంచిన సమయ నిష్పత్తిని కనుగొనండి.
Q9.
A, B and C invest in the ratio 5:9:10 for 12, 8 and 5 months. Total profit is ₹200200. Find B’s share.
A, B, C వరుసగా 5:9:10 నిష్పత్తిలో 12, 8, 5 నెలలు పెట్టుబడి పెట్టారు. మొత్తం లాభం ₹200200 అయితే B వాటా ఎంత?
Q10.
A, B and C invest in the ratio 6:11:11 for 12, 8 and 5 months. Total profit is ₹258000. Find B’s share.
A, B, C వరుసగా 6:11:11 నిష్పత్తిలో 12, 8, 5 నెలలు పెట్టుబడి పెట్టారు. మొత్తం లాభం ₹258000 అయితే B వాటా ఎంత?