VV AcademyV V AcademyA Vision of Victory
VV ACADEMY · Free Practice Questions · Arithmetic · Number System · Successive Division and Multiple Remainders
HomePracticeArithmeticNumber SystemSuccessive Division and Multiple Remainders
Arithmetic · Number System

Successive Division and Multiple Remainders

69 Questions in this exercise•Bilingual English & Telugu•Formula graphics inlined
Showing questions 61–69 of 69 (Page 7 of 7)
7
Q61.
Two dividends each give remainder 57 with the same positive divisor. Their sum gives remainder 49. Find the divisor.
రెండు భాజ్యాలను ఒకే ధన భాజకంతో భాగిస్తే ఒక్కొక్కదానికి శేషం 57. వాటి మొత్తాన్ని అదే భాజకంతో భాగిస్తే శేషం 49. భాజకం ఎంత?
Q62.
When N is divided by 13, the quotient is twice the remainder plus 1. If N is a three-digit number, what is the smallest possible N?
Nను 13తో భాగిస్తే భాగఫలం శేషానికి రెట్టింపు కంటే 1 ఎక్కువ. N మూడంకెల సంఖ్య అయితే కనిష్ఠ N ఎంత?
Q63.
A student divides a number by 19 and obtains quotient 7 and remainder 8. If the dividend and divisor are interchanged, what is the quotient?
ఒక సంఖ్యను 19తో భాగిస్తే భాగఫలం 7, శేషం 8. భాజ్యం, భాజకం స్థానాలను మార్చితే భాగఫలం ఎంత?
Q64.
A number divided by 13 leaves a remainder 1 and if the quotient, thus obtained, is divided by 5, we get a remainder of 3. What will be the remainder if the number is divided by 65?
ఒక సంఖ్యను 13తో భాగిస్తే శేషం 1.మరియు అపుడు వచ్చిన భాగాఫలాన్ని 5తో భాగిస్తే శేషం 3. అయితే అదే సంఖ్యను 65తో భాగిస్తే శేషం ఎంత?
Q65.
The numbers 2272 and 875 are divided by a three-digit number N, giving the same remainder. The sum of the digits of N is
2272 మరియు 875లు రెండు సంఖ్యలను N అనే 3 అంకెల సంఖ్యలో భాగిస్తే ఒకే శేషం వచ్చును. అయితే N లోని అంకెల మొత్తం?
Q66.
A number is successively divided by 9, 11 and 13 leaving remainders 8, 9 and 8. If the order is reversed, find the new remainders.
ఒక సంఖ్యను వరుసగా 9,11,13తో భాగిస్తే శేషాలు 8,9,8. భాజకాల క్రమాన్ని తిప్పితే శేషాలు ఎంత?
Q67.
After the division of a number successively by 3, 4 and 7, the remainders obtained are 2, 1 and 4 respectively. What will be the remainder if 84 divide the same number?
ఒక సంఖ్యను వరుసగా సంఖ్యలు 3, 4 ,7 లతో భాగిస్తే వరుస శేషాలు 2, 1, 4 లు అదే సంఖ్యను 84 లు భాగిస్తే వచ్చే శేషము?
Q68.
A number is successively divided by 8, 7 and 3 giving residues 3, 4 and 2 respectively and quotient 31. The number is
ఒక సంఖ్యను వరుసగా సంఖ్యలు 8, 7, 3 లతో భాగిస్తే వరుస శేషాలు 3, 4, 2 లు మరియు భాగఫలం 31. ఆ సంఖ్య ఏది?
Q69.
A number when divided by 3 leaves a remainder 1. When the quotient is divided by 2, it leaves a remainder 1. What will be the remainder when the number is divided by 6?
ఒక సంఖ్యను 3తో భాగిస్తే శేషం 1. ఆ భాగాఫలాన్ని 2తో భాగిస్తే వచ్చే శేషం 1.అయితే ఆ సంఖ్యను 6తో భాగిస్తే వచ్చే శేషము?
Number System — Successive Division and Multiple Remainders (Page 7) | VV Academy