VV AcademyV V AcademyA Vision of Victory
VV ACADEMY · Free Practice Questions · Arithmetic · Number System · Statement Based Questions
HomePracticeArithmeticNumber SystemStatement Based Questions
Arithmetic · Number System

Statement Based Questions

78 Questions in this exercise•Bilingual English & Telugu•Formula graphics inlined
Showing questions 71–78 of 78 (Page 8 of 8)
8
Q71.
If x and y are negative, then which of the following statements is/are always true? I. x + y is positive. II. xy is positive. III. x - y is positive.
x మరియు y ఋణ సంఖ్యలు, కింది వాటిలో ఏది సరైనది? x + y ధనాత్మకం xy ధనాత్మకం x – y ధనాత్మకం
Q72.
If n = 1 + x, where x is the product of four consecutive positive integers, then which of the following is/are true? I. n is odd. II. n is prime. III. n is a perfect square.
n = 1 + x అయితే, x అనేది నాలుగు వరుస ధన పూర్ణ సంఖ్యల లబ్దం అయితే, కింది వాటిలో ఏది/ఏవి సరైనది? n ఒక బేసి సంఖ్య. n ప్రధాన సంఖ్య. n ఒక ఖచ్చిత వర్గమూలం.
Q73.
If real numbers X<Z and X<Y, which statements are necessarily true?
I. Y<Z. II. X²<YZ. III. ZX<Y+Z.
వాస్తవ సంఖ్యలు X<Z, X<Y అయితే ఏవి తప్పనిసరిగా నిజం?
Y<Z; X²<YZ; ZX<Y+Z.
Q74.
Consider the following statements: (I) If x and y are composite numbers, then x + y is always composite. (II) There does not exist a natural number which is neither prime nor composite. Which of the above statements is/are correct?
కింది ప్రకటనలను పరిశీలించండి: x మరియు y సంయుక్త సంఖ్యలు అయితే, x + y ఎల్లప్పుడూ సంయుక్త సంఖ్య అవుతుంది ప్రధాన సంఖ్య లేదా సంయుక్త సంఖ్య కాని సహజ సంఖ్య లేదు.
Q75.
Take natural numbers as 1,2,3,… .
I. Every prime p>2 is 4n+1 or 4n+3 for a natural number n.
II. For every prime p>2, (p−1)(p+1) is divisible by 4.
సహజ సంఖ్యలు 1,2,3,… గా తీసుకోండి.
ప్రతి p>2 ప్రధాన సంఖ్యను 4n+1 లేదా 4n+3 రూపంలో సహజ సంఖ్య nతో రాయవచ్చు.
ప్రతి p>2 ప్రధాన సంఖ్యకు (p−1)(p+1) 4తో భాగించబడుతుంది.
Q76.
For k≥1 let Xₖ=p₁p₂…pₖ+1, where pᵢ are the first k primes. Which statements always hold?
I. Xₖ is prime. II. Xₖ is composite. III. Xₖ+1 is even.
k≥1 కు మొదటి k ప్రధాన సంఖ్యల లబ్ధానికి 1 కలిపితే Xₖ. ఏ ప్రకటనలు ఎల్లప్పుడూ నిజం?
Xₖ ప్రధాన సంఖ్య.
Xₖ సంయుక్త సంఖ్య.
Xₖ+1 సరి సంఖ్య.
Q77.
Consider the following statements: The numbers 24984, 26784 and 28584 are (1) Divisible by 3 (2) Divisible by 4 (3) Divisible by 9 Which of these are correct?
కింది ప్రకటనలను పరిశీలించండి: 24984, 26784 మరియు 28584 సంఖ్యలు అనేవి 3 తో భాగించబడతాయి 4 తో భాగించబడతాయి 9 తో భాగించబడతాయి వీటిలో ఏది సరైనది?
Q78.
Consider the following statements for the sequence of numbers given below: 11, 111, 1111, 11111,... (I)Each number can be expressed in the form (4m + 3), where m is a natural number. (II)Some numbers are squares. Which of the above statements is/are correct?
ప్రతి సంఖ్యను (4m + 3) రూపంలో చెప్పగలం. ఇక్కడ m ఒక సహజ సంఖ్య. కొన్ని సంఖ్యలు ఖచ్చిత వర్గాలు