Q131.If 876p37q is divisible by 225, which describes all possible pairs (p,q)?876p37q సంఖ్య 225తో భాగించబడితే (p,q) సాధ్యమైన అన్ని జతలు ఏవి?A(0,0)B(9,0)C(0,5) and (9,5) / రెండూD(9,5) only / మాత్రమేView answer & explanation
Q132.Which listed pair of missing digits (from left to right) makes 774958x96y divisible by 8 and 9?774958x96y సంఖ్య 8,9 తో భాగించబడేటట్లు x,y ల ఇచ్చిన జతలలో ఏది సరైనది?A5 and 8B7 and 8C8 and 0DNone of theseView answer & explanation
Q133.What minimum value should be assigned to *, so that 2361*48 is exactly divisible by 9?2361*48 అనే సంఖ్య 9 చే నిశ్శేషంగా భాగించబడితే * బదులుగా వచ్చే కనిష్ట సంఖ్యA2B3C9D4View answer & explanation