How many ordered pairs of positive integers (x,y) satisfy x²+y²=65?
x²+y²=65ను సంతృప్తిపరిచే ధన పూర్ణాంకాల క్రమ జతలు ఎన్ని?
Q102.
There are just two ways in which 5 may be expressed as the sum of two different positive (non-zero) integers, namely 5 = 4 + 1 = 3 + 2. In how many ways, 9 can be expressed as the sum of two different positive (non-zero) integers?
5 ను రెండు వేర్వేరు శూన్యేతర (సున్నాకాని) ధన పూర్ణ సంఖ్యల మొత్తంగా రాయడానికి కేవలం రెండు పద్ధతులు వీలు అయితే 9 ను అదే విధంగా ఎన్ని విధాలుగా ఏర్పరచవచ్చు?
Q103.
If n is a positive integer and 1/2+1/3+1/7+1/n is an integer, which statement is false?
n ధన పూర్ణాంకం, 1/2+1/3+1/7+1/n పూర్ణాంకం అయితే ఏది తప్పు?
Q104.
For how many nonzero integers n is (16n²+7n+6)/n an integer?
(16n²+7n+6)/n పూర్ణాంకం అయ్యే శూన్యేతర పూర్ణాంకాలు n ఎన్ని?
Q105.
If positive integers a,b satisfy a²−b²=19, find a.
ధన పూర్ణాంకాలు a,b కు a²−b²=19 అయితే a ఎంత?
Q106.
If positive integers a>b satisfy (a+b)²−(a−b)²>29, find the least a.
ధన పూర్ణాంకాలు a>b, (a+b)²−(a−b)²>29 అయితే కనిష్ఠ a ఎంత?
Q107.
What number multiplied by 48 will give the same product as 173 multiplied by 240?
ఏ సంఖ్యను 48 తో గుణిస్తే అది 173 ను 240తో గుణించిన దానితో సమానం.
Q108.
7 is added to a certain number; the sum is multiplied by 5; the product is divided by 9 and 3 is subtracted from the quotient. Thus, if the remainder left is 12, what was the original number?
ఒక సంఖ్యకు 7 ను కలిపి, దానిని 5 తో గుణించి, 9తో భాగించి దాని నుండి 3ను తీసివేస్తే అపుడు 12 అయింది. అయితే అసలు సంఖ్య ఏది?
Q109.
If natural numbers m,n satisfy 2ᵐ−2ⁿ=960, find m.
సహజ సంఖ్యలు m,n కు 2ᵐ−2ⁿ=960 అయితే m ఎంత?
Q110.
If the sum of two numbers is 14 and their difference is 10. Find the product of these two numbers.
రెండు సంఖ్యల మొత్తం 14 మరియు వాటి భేదం 10. ఆ రెండు సంఖ్యల లబ్దం.