Q11.
ΔABC is an equilateral triangle and D and E are midpoints of AB and BC respectively. Then the ratio of area of ΔABC : area of the trapezium ADEC is:
ΔABC ఒక సమబాహు త్రిభుజం మరియు AB, BC ల మధ్య బిందువులు వరుసగా D మరియు E అయితే, ΔABC వైశాల్యానికి మరియు సమలంబ చతుర్భుజం ADEC వైశాల్యానికి గల నిష్పత్తి ఎంత?
