VV AcademyV V AcademyA Vision of Victory
VV ACADEMY · Free Practice Questions · Arithmetic · Mensuration · Square · Area and Perimeter and Related Models
HomePracticeArithmeticMensurationAreasSquareArea and Perimeter and Related Models
Arithmetic · Mensuration · Square

Area and Perimeter and Related Models

20 Questions in this exercise•Bilingual English & Telugu•Formula graphics inlined
Showing questions 1–10 of 20 (Page 1 of 2)
1
Q1.
Three squares of areas 100, 16 and 49 square units lie side by side. By how much must the middle square area be reduced for the total length to become 19 units?
100, 16, 49 చదరపు ప్రమాణాల వైశాల్యాలు గల మూడు చతురస్రాలు వరుసగా పక్కపక్కన ఉన్నాయి. వాటి మొత్తం పొడవు 19 ప్రమాణాలు కావాలంటే మధ్య చతురస్రం వైశాల్యాన్ని ఎంత తగ్గించాలి?
Q2.
Twenty-nine times the area of a square is one square meter less than six times the area of the second Square and nine times its side exceeds the perimeter of other square by 1 meter. The difference in the sides of these squares is
మొదటి చతురస్ర వైశాల్యానికి 29 రెట్లు రెండో చతురస్ర వైశాల్యానికి 6 రెట్ల కంటే 1 చ.మీ. తక్కువ. మొదటి చతురస్ర భుజానికి 9 రెట్లు రెండో చతురస్ర చుట్టుకొలత కంటే 1 మీ. ఎక్కువ. వాటి భుజాల తేడా ఎంత?
Q3.
The area of a square with perimeter 48 cm is
48 సెం.మీ. చుట్టుకొలత గల చతురస్రం వైశాల్యం ఎంత?
Q4.
The length of the side of a square whose area is four times the area of a square with side 25 m is
25 మీ. భుజం గల చతురస్రం వైశాల్యానికి నాలుగు రెట్లు వైశాల్యం గల మరొక చతురస్రం భుజం ఎంత?
Q5.
The perimeters of five squares are 24 cm, 32 cm, 40 cm, 76 cm and 80 cm respectively. The perimeter of another square equal in area to the sum of the areas of these squares is
ఐదు చతురస్రాల చుట్టుకొలతలు వరుసగా 24, 32, 40, 76, 80 సెం.మీ. వాటి మొత్తం వైశాల్యానికి సమానమైన వైశాల్యం గల చతురస్రం చుట్టుకొలత ఎంత?
Q6.
Total area of 64 small squares of a chessboard is 400 sq. cm. There is 3 cm wide border around the chess board. What is the length of the side of the chessboard?
చదరంగపు బల్లలోని 64 చిన్న చతురస్రాల మొత్తం వైశాల్యం 400 చ.సెం.మీ. చుట్టూ 3 సెం.మీ. వెడల్పు అంచు ఉంది. బల్ల భుజం ఎంత?
Q7.
A square S1 encloses another square S2 in such a manner that each corner of S2 is at the mid-point of the side of S1. If A1 is the area of S1 and A2 is the area of S2 then
S₁ చతురస్రం భుజాల మధ్య బిందువులను కలిపి S₂ చతురస్రం నిర్మించారు. వాటి వైశాల్యాలు A₁, A₂ అయితే సరైన సంబంధం ఏది?
Q8.
What happens to the area of a square when its side is halved? Its area will
చతురస్రం భుజాన్ని సగానికి తగ్గిస్తే దాని వైశాల్యం ఏమవుతుంది?
Q9.
The difference of the areas of two squares drawn on two line segments of different lengths is 32 sq. cm. Find the length of the greater line segment if one is longer than the other by 2 cm.
రెండు రేఖాఖండాలపై నిర్మించిన చతురస్రాల వైశాల్యాల తేడా 32 చ.సెం.మీ. రేఖాఖండాల పొడవుల తేడా 2 సెం.మీ. అయితే పెద్ద రేఖాఖండం పొడవు ఎంత?
Q10.
The perimeters of two squares are 24 cm and 32 cm. The perimeter (in cm) of a third square equal in area to the sum of the areas of these squares is:
రెండు చతురస్రాల చుట్టుకొలతలు 24 సెం.మీ. మరియు 32 సెం.మీ. ఈ చతురస్రాల వైశాల్యాల మొత్తానికి సమానమైన వైశాల్యం గల మూడవ చతురస్ర చుట్టుకొలత (సెం.మీ.లలో) ఎంత?
Mensuration (Square) — Area and Perimeter and Related Models (Page 1) | VV Academy