Q31.
The sum of radii of two spheres is 10 cm and the sum of their volumes is 880 cm³. What will be the product of their radii? (π = 22⁄7)
రెండు గోళాల వ్యాసార్థాల మొత్తం 10 సెం.మీ. మరియు వాటి ఘనపరిమాణాల మొత్తం 880 ఘ.సెం.మీ. అయితే వాటి వ్యాసార్థాల లబ్దం ఎంత? (π = 22⁄7)
