Q11.
A copper wire is bent in the shape of a square of area 81 cm². If the same wire is bent in the form of a semicircle, the radius (in cm) of the semicircle is (Take π = 22⁄7):
ఒక రాగి తీగను 81 చ.సెం.మీ. వైశాల్యం గల చతురస్ర ఆకారంలో వంచారు. అదే తీగను అర్ధవృత్తాకారంలో వంచితే, అర్ధవృత్త వ్యాసార్థం ఎంత? (π = 22⁄7)
