Q41.
In measuring the sides of a rectangle, there is an excess of 5% on one side and 2% deficit on the other. Then the error percent in the area is:
ఒక దీర్ఘచతురస్ర భుజాలను కొలిచేటప్పుడు ఒక భుజంపై 5% అధికంగాను మరియు మరొక భుజంపై 2% తక్కువగాను కొలిచారు. అయితే వైశాల్యంలో దోష శాతం ఎంత?
