Q61.
The area of the four walls of a room is 660 m² and its length is twice its breadth. If the height of the room is 11 m, then area of its floor (in m²) is:
ఒక గది నాలుగు గోడల వైశాల్యం 660 చ.మీ. మరియు పొడవు వెడల్పుకు రెట్టింపు. గది ఎత్తు 11 మీ. అయితే, నేల వైశాల్యం (చ.మీ.లలో) ఎంత?
