Q41.
The dimensions of a room are 12.5 meters by 9 meters by 7 meters. There are 2 doors and 4 windows in the room; each door measures 2.5 meters by 1.2 meters and each window 1.5 meters by 1 meter. Find the cost of painting the walls at Rs.3.50 per square meter.
గది కొలతలు 12.5 మీ., 9 మీ., 7 మీ. రెండు తలుపులలో ప్రతి దాని కొలతలు 2.5 × 1.2 మీ., నాలుగు కిటికీలలో ప్రతి దాని కొలతలు 1.5 × 1 మీ. చ.మీ.కు రూ.3.50 చొప్పున గోడలకు రంగు వేయడానికి ఖర్చు ఎంత?
