The length of a rectangle is three times its width. Its diagonal is 8210 cm. Find its perimeter.
దీర్ఘచతురస్రం పొడవు వెడల్పుకు మూడు రెట్లు. కర్ణం 8210 సెం.మీ. అయితే చుట్టుకొలత ఎంత?
Q2.
The diagonal of a rectangle is 10cms and is twice the length of one of the sides. What is the area of the rectangle in sq. cm?
దీర్ఘచతురస్రం కర్ణం 10 సెం.మీ. అది ఒక భుజానికి రెండు రెట్లు. వైశాల్యం ఎంత?
Q3.
The diagonal of a rectangular field is 15 meters and the difference between its length and width is 3 meters. The area of the rectangular field is
దీర్ఘచతురస్రాకార పొలం కర్ణం 15 మీ., పొడవు వెడల్పుల తేడా 3 మీ. వైశాల్యం ఎంత?
Q4.
The diagonal of a rectangle is 241 cm and its area is 20 cm². Find its perimeter.
దీర్ఘచతురస్రం కర్ణం 241 సెం.మీ., వైశాల్యం 20 చ.సెం.మీ. చుట్టుకొలత ఎంత?
Q5.
The area of a rectangle is 23 d² and its diagonal is 2d. Find its perimeter.
దీర్ఘచతురస్రం వైశాల్యం 23 d², కర్ణం 2d అయితే చుట్టుకొలత ఎంత?
Q6.
The diagonal and area of a rectangle are 25 m and 168 m² respectively. Find its length.
దీర్ఘచతురస్రం కర్ణం 25 మీ., వైశాల్యం 168 చ.మీ. పొడవు ఎంత?
Q7.
A took 15 seconds to cross a rectangular field diagonally walking at the rate of 52 m/min and B took the same time to cross the same field along its sides walking at the rate of 68 m / min. The area of the field is
A నిమిషానికి 52 మీ. వేగంతో కర్ణం వెంట, B నిమిషానికి 68 మీ. వేగంతో రెండు భుజాల వెంట ఒక పొలాన్ని 15 సెకన్లలో దాటారు. వైశాల్యం ఎంత?
Q8.
The length of a rectangle is reduced by 20%, with breadth unchanged, forming a square. Consider the statements: (1) The square has 25% less area. (2) Its perimeter is approximately 11% less. (3) Its diagonal is approximately 12% less. Which statements are correct?
దీర్ఘచతురస్రం పొడవును 20% తగ్గించి వెడల్పును మార్చకుండా ఉంచితే చతురస్రం ఏర్పడింది. (1) చతురస్ర వైశాల్యం 25% తక్కువ. (2) చుట్టుకొలత సుమారు 11% తక్కువ. (3) కర్ణం సుమారు 12% తక్కువ. సరైన ప్రవచనాలు ఏవి?
Q9.
A man walking at the speed of 4kmph crosses a square field diagonally in 3 minutes. The area of the field is
గంటకు 4 కి.మీ. వేగంతో నడిచే వ్యక్తి చతురస్రాకార పొలాన్ని కర్ణం వెంట 3 నిమిషాల్లో దాటాడు. పొలం వైశాల్యం ఎంత?
Q10.
The area of a square field is 69696 m². Find its diagonal, taking 22 = 1.414.
చతురస్రాకార పొలం వైశాల్యం 69696 చ.మీ. అయితే దాని కర్ణం ఎంత? (22 = 1.414 అనుకోండి.)