The total surface area of a right pyramid on a square base of side 10 cm with height 12 cm is:
10 సెం.మీ. భుజం గల చతురస్రాకార భూమి మరియు 12 సెం.మీ. ఎత్తు కలిగిన లంబ పిరమిడ్ సంపూర్ణతల వైశాల్యం ఎంత?
Q12.
The whole surface area of a pyramid whose base is a regular polygon is 340 cm² and area of its base is 100 cm². Area of each lateral face is 30 cm². Then the number of lateral faces is:
క్రమ బహుభుజి భూమిగా కలిగిన పిరమిడ్ సంపూర్ణతల వైశాల్యం 340 చ.సెం.మీ. మరియు భూ వైశాల్యం 100 చ.సెం.మీ. ప్రతి పార్శ్వ ముఖం వైశాల్యం 30 చ.సెం.మీ. అయితే, పార్శ్వ ముఖాల సంఖ్య ఎంత?
Q13.
A right pyramid 6 m high has a square base of which the diagonal is 21152 m. Volume of the pyramid is:
6 మీ. ఎత్తు గల లంబ పిరమిడ్ చతురస్రాకార భూమి కర్ణం 21152 మీ. అయితే పిరమిడ్ ఘనపరిమాణం ఎంత?