Q21.
ABCD is a parallelogram. P and Q are the mid-points of BC and CD respectively. What is the ratio between the area of ΔAPQ to that of the parallelogram ABCD?
ABCD ఒక సమాంతర చతుర్భుజం. P మరియు Q లు వరుసగా BC మరియు CD భుజాల మధ్య బిందువులు. ΔAPQ వైశాల్యానికి మరియు సమాంతర చతుర్భుజం ABCD వైశాల్యానికి గల నిష్పత్తి ఎంత?
