Q41.
If the sum of the dimensions of a rectangular parallelopiped is 24 cm and the length of the diagonal is 15 cm, then the total surface area of it is:
ఒక దీర్ఘఘనం కొలతల మొత్తం 24 సెం.మీ. మరియు కర్ణం పొడవు 15 సెం.మీ. అయితే దాని సంపూర్ణతల వైశాల్యం ఎంత?
