Q41.
A hollow hemispherical bowl is made of silver with its outer radius 8 cm and inner radius 4 cm respectively. The bowl is melted to form a solid right circular cone of radius 8 cm. The height of the cone formed is:
8 సెం.మీ. బాహ్య వ్యాసార్థం మరియు 4 సెం.మీ. అంతర వ్యాసార్థం కలిగిన వెండి బోలు అర్ధగోళాకార గిన్నెను కరిగించి 8 సెం.మీ. వ్యాసార్థం గల శంఖవుగా చేశారు. శంఖవు ఎత్తు ఎంత?
