Three copper cubes of edges 6 cm, 8 cm and 10 cm are melted into a single cube. Find its approximate body diagonal.
6, 8, 10 సెం.మీ. అంచులు గల మూడు రాగి ఘనాలను కరిగించి ఒక ఘనంగా చేశారు. కొత్త ఘనం ప్రధాన కర్ణం సుమారుగా ఎంత?
Q12.
A metal cube of edge 12 cm is melted and formed into three smaller cubes. If the edges of two smaller cubes are 6cm and 8cm, find the edges of the third smaller cube.
12 సెం.మీ. అంచు గల లోహ ఘనాన్ని కరిగించి మూడు చిన్న ఘనాలు చేశారు. రెండు ఘనాల అంచులు 6, 8 సెం.మీ. అయితే మూడవ ఘనం అంచు ఎంత?
Q13.
Three cubes of iron whose edges are 6 cm, 8 cm and 10 cm respectively are melted and formed into a single cube. The edge of the new cube formed is:
6 సెం.మీ., 8 సెం.మీ. మరియు 10 సెం.మీ. అంచులు గల మూడు ఇనుప సమఘనాలను కరిగించి ఒకే సమఘనంగా చేశారు. కొత్త సమఘనం అంచు ఎంత?
Q14.
If three cubes of copper, each with an edge of 6 cm 8 cm and 10 cm respectively are melted to form a single cube, then the diagonal of the new cube will be