The ratio of inradius and circumradius of a square is:
ఒక చతురస్రం అంతర్వ్యాసార్థం మరియు పరివ్యాసార్థాల నిష్పత్తి ఎంత?
Q12.
Find the ratio of the areas of squares circumscribed about and inscribed in the same circle.
ఒకే వృత్తాన్ని పరివేష్టిస్తూ ఉన్న చతురస్రం మరియు ఆ వృత్తంలో అంతర్లిఖించబడిన చతురస్ర వైశాల్యాల నిష్పత్తి కనుగొనండి.
Q13.
A square is inscribed in a circle and another in a semi-circle of same radius. The ratio of the area of the first square to the area of the second square is