Q41.
ABCD is a square inscribed in a circle of radius r. Then the total area (in square units) of the portions of the circle lying outside the square is:
r వ్యాసార్థం గల వృత్తంలో ABCD అనే చతురస్రం అంతర్లిఖించబడి ఉంది. అయితే చతురస్రానికి వెలుపల ఉన్న వృత్త భాగాల మొత్తం వైశాల్యం ఎంత?
