Q31.
The size of a rectangular piece of paper is 100 cm × 44 cm. A cylinder is formed by rolling the paper along its length. The volume of the cylinder is (Use π = 22⁄7):
100 సెం.మీ. × 44 సెం.మీ. కొలతలు గల దీర్ఘచతురస్రాకార కాగితాన్ని దాని పొడవు వెంబడి చుట్టి ఒక స్థూపాన్ని తయారు చేశారు. ఆ స్థూపం ఘనపరిమాణం ఎంత? (π = 22⁄7)
