VV AcademyV V AcademyA Vision of Victory
VV ACADEMY · Free Practice Questions · Arithmetic · Mensuration · Cube · Ratios and Changes
Arithmetic · Mensuration · Cube

Ratios and Changes

17 Questions in this exercise•Bilingual English & Telugu•Formula graphics inlined
Showing questions 1–10 of 17 (Page 1 of 2)
1
Q1.
An iron cube of side 10 cm is hammered into a rectangular sheet of thickness 0.5 cm. If the sides of the sheet are in the ratio 1:5, the sides are
10 సెం.మీ. అంచు గల ఇనుప ఘనాన్ని 0.5 సెం.మీ. మందం గల దీర్ఘచతురస్రాకార పలకగా మార్చారు. పొడవు, వెడల్పు నిష్పత్తి 5:1 అయితే కొలతలు ఎంత?
Q2.
If the volumes of two cubes are in the ratio 27: 1, the ratio of their edges is
రెండు ఘనాల ఘనపరిమాణాల నిష్పత్తి 27:1 అయితే అంచుల నిష్పత్తి ఎంత?
Q3.
The volumesof two cubes are in the ratio 8: 27. The ratio of their surface areas is
రెండు ఘనాల ఘనపరిమాణాల నిష్పత్తి 8:27 అయితే మొత్తం ఉపరితల వైశాల్యాల నిష్పత్తి ఎంత?
Q4.
Two cubes have volumes in the ratio 1: 27. Then the ratio of the area of the face of one of the cubes to that of the other is
రెండు ఘనాల ఘనపరిమాణాల నిష్పత్తి 1:27 అయితే వాటి ఒక్కొక్క ముఖ వైశాల్యాల నిష్పత్తి ఎంత?
Q5.
By what percent the volume of a cube increases if the length of each edge was increased by 50%?
ఘనం ప్రతి అంచును 50% పెంచితే ఘనపరిమాణం ఎంత శాతం పెరుగుతుంది?
Q6.
If each edge of a cube is increased by 25%, then the percentage increase in its surface area is
ఘనం ప్రతి అంచును 25% పెంచితే మొత్తం ఉపరితల వైశాల్యం ఎంత శాతం పెరుగుతుంది?
Q7.
Each side of a cube is decreased by 25%. Find the ratio of the volumes of the original cube and the resulting cube.
ఘనం ప్రతి అంచును 25% తగ్గిస్తే అసలు ఘనం, కొత్త ఘనం ఘనపరిమాణాల నిష్పత్తి ఎంత?
Q8.
Two cubes have their volumes in the ratio 27 : 64. The ratio of their surface areas is:
రెండు సమఘనాల ఘనపరిమాణాల నిష్పత్తి 27 : 64. వాటి ఉపరితల వైశాల్యాల నిష్పత్తి ఎంత?
Q9.
The ratio of volumes of two cubes is 8 : 125. The ratio of their surface areas is:
రెండు సమఘనాల ఘనపరిమాణాల నిష్పత్తి 8 : 125. వాటి ఉపరితల వైశాల్యాల నిష్పత్తి ఎంత?
Q10.
If each edge of a cube is increased by 40%, the percentage increase in its surface area is:
ఒక సమఘనం ప్రతి అంచును 40% పెంచితే, దాని ఉపరితల వైశాల్యంలో శాతం పెరుగుదల ఎంత?