VV AcademyV V AcademyA Vision of Victory
VV ACADEMY · Free Practice Questions · Arithmetic · Mensuration · Composite and Comparisons · Volume and Applications
Arithmetic · Mensuration · Composite and Comparisons

Volume and Applications

50 Questions in this exercise•Bilingual English & Telugu•Formula graphics inlined
Showing questions 11–20 of 50 (Page 2 of 5)
Q11.
A hemispherical bowl is made of steel 0.5 cm thick. The inside radius of the bowl is 4 cm. The volume of steel used in making the bowl is
0.5 సెం.మీ. మందం గల ఉక్కు అర్ధగోళాకార గిన్నె అంతర్గత వ్యాసార్థం 4 సెం.మీ. ఉక్కు ఘనపరిమాణం సుమారుగా ఎంత?
Q12.
A hemisphere of lead of radius 6 cm is cast into a right circular cone of height 75 cm. The radius of the base of the cone is
6 సెం.మీ. వ్యాసార్థం గల సీసపు అర్ధగోళాన్ని 75 సెం.మీ. ఎత్తు గల శంకువుగా మార్చారు. ఆధార వ్యాసార్థం ఎంత?
Q13.
The volume of the largest possible cube that can be inscribed in a hollow spherical ball of radius r cm
r సెం.మీ. వ్యాసార్థం గల గోళంలో ఇమిడే అతిపెద్ద ఘనం ఘనపరిమాణం ఎంత?
Q14.
A right circular cylinder and a sphere are of equal volumes and their radii are also equal. If h is the height of the cylinder and d, the diameter of the sphere, then
సమాన వ్యాసార్థాలు, సమాన ఘనపరిమాణాలు గల స్థూపం మరియు గోళంలో స్థూపం ఎత్తు h, గోళం వ్యాసం d అయితే వాటి సంబంధం ఏమిటి?
Q15.
A solid body is made up of a cylinder of radius r and height r, a cone of base radius r and height r fixed to the cylinder's one base and a hemisphere of radius r to its other base. The total volume of the body (given r = 2) is
r వ్యాసార్థం, r ఎత్తు గల స్థూపానికి ఒక వైపు అదే వ్యాసార్థం, ఎత్తు గల శంకువు, మరో వైపు అర్ధగోళం అమర్చారు. r = 2 అయితే మొత్తం ఘనపరిమాణం ఎంత?
Q16.
A thin hemispherical bowl of radius 3.5 cm is painted inside and outside at Rs.5 per 10 cm². Find the cost (π = 22⁄7).
3.5 సెం.మీ. వ్యాసార్థం గల అతి పలుచని అర్ధగోళ గిన్నె లోపల, బయట రంగు వేయాలి. 10 చ.సెం.మీ.కు రూ.5 చొప్పున ఖర్చు ఎంత? (π = 22⁄7)
Q17.
The radius of a hemispherical bowls is 6cm. The capacity of the bowl is
6 సెం.మీ. అంతర్గత వ్యాసార్థం గల అర్ధగోళ గిన్నె సామర్థ్యం సుమారుగా ఎంత? (π = 22⁄7)
Q18.
Find the volume of the largest right circular cone with base on one face and apex on the opposite face of a wooden cube of edge 4.2 dm (π = 22⁄7).
4.2 డెసీమీటర్ల అంచు గల చెక్క ఘనంలో ఒక ముఖంపై వృత్తాకార ఆధారం, ఎదురుముఖం వరకు ఎత్తు గల అతిపెద్ద లంబ శంకువు ఘనపరిమాణం ఎంత?
Q19.
The volume of a right circular cylinder, 14 cm in height, is equal to that of a cube whose edge is 11 cm. Taking π = 22⁄7, radius of the base of the cylinder is:
14 సెం.మీ. ఎత్తు గల లంబ వృత్తాకార స్థూపం ఘనపరిమాణం, 11 సెం.మీ. అంచు గల సమఘనం ఘనపరిమాణానికి సమానం. (π = 22⁄7) అయితే, స్థూపం భూ వ్యాసార్థం ఎంత?
Q20.
From a solid cylinder of height 10 cm and radius of the base 6 cm, a cone of same height and same base is removed. The volume of the remaining solid is:
10 సెం.మీ. ఎత్తు మరియు 6 సెం.మీ. భూ వ్యాసార్థం గల ఘన స్థూపం నుండి అదే ఎత్తు మరియు అదే భూమి గల శంఖవును తొలగించారు. మిగిలిన ఘనాకృతి ఘనపరిమాణం ఎంత?