VV AcademyV V AcademyA Vision of Victory
VV ACADEMY · Free Practice Questions · Arithmetic · Mensuration · Composite and Comparisons · Volume and Applications
Arithmetic · Mensuration · Composite and Comparisons

Volume and Applications

50 Questions in this exercise•Bilingual English & Telugu•Formula graphics inlined
Showing questions 1–10 of 50 (Page 1 of 5)
1
Q1.
The volume of a right circular cylinder, 14 cm in height is equal to that of a cube whose edge is 11 cm. The radius of the base of the cylinder is
14 సెం.మీ. ఎత్తు గల స్థూపం ఘనపరిమాణం 11 సెం.మీ. అంచు గల ఘనం ఘనపరిమాణానికి సమానం. స్థూపం వ్యాసార్థం ఎంత?
Q2.
A milkman saves milk in two vessels, acuboidal and the other a cylindrical one. The capacity of the cuboidal vessel is 20 litres more than the cylinddrical one. When 30 litres of milk is drawn from each of the two full vessels, the amount left in the cuboidal vessel is twice that left in the cylindrical vessel. The capacity (in litres) of the cuboidal vessel is
దీర్ఘఘనాకార పాత్ర సామర్థ్యం స్థూపాకార పాత్ర కంటే 20 లీటర్లు ఎక్కువ. రెండు నిండిన పాత్రల నుండి 30 లీటర్ల చొప్పున తీస్తే మొదటి పాత్రలో మిగిలిన పాలు రెండవ పాత్రలో మిగిలిన పాలకు రెట్టింపు. మొదటి పాత్ర సామర్థ్యం ఎంత?
Q3.
Find the approximate volume of the largest right circular cone with its base on one face of a cube of edge 9 cm. Use π = 22⁄7.
9 సెం.మీ. అంచు గల ఘనం నుండి ఒక ముఖాన్ని ఆధారంగా తీసుకుని చెక్కగల అతిపెద్ద లంబ వృత్తాకార శంకువు ఘనపరిమాణం సుమారుగా ఎంత? (π = 22⁄7)
Q4.
A solid cone is fitted inside a cylindrical tank of volume V, with the same base and height as the tank. Find the volume of water needed to fill the remaining space.
V ఘనపరిమాణం గల స్థూపాకార ట్యాంకులో అదే ఆధారం, ఎత్తు గల ఘన శంకువును అమర్చారు. మిగిలిన ఖాళీని పూర్తిగా నీటితో నింపితే నీటి ఘనపరిమాణం ఎంత?
Q5.
A conical flask has base radius a cm and height h cm. it is completely filled with milk. The milk is poured into a cylindrical thermos flask whose base radius is p cm. What will be the height of the milk level in the flask?
a సెం.మీ. ఆధార వ్యాసార్థం, h సెం.మీ. ఎత్తు గల శంకువాకార పాత్ర నిండా పాలు ఉన్నాయి. వాటిని p సెం.మీ. ఆధార వ్యాసార్థం గల స్థూపాకార పాత్రలో పోస్తే పాల ఎత్తు ఎంత?
Q6.
A bucket is in the form of a frustum of a cone and holds 28.490 litres of water. The radii of the top and bottom are 28 cm and 21 cm respectively. Find the height of the bucket.
శంకు ఖండం ఆకారంలో ఉన్న బకెట్ సామర్థ్యం 28.490 లీటర్లు. పై, కింది వ్యాసార్థాలు వరుసగా 28 సెం.మీ., 21 సెం.మీ. అయితే బకెట్ ఎత్తు ఎంత?
Q7.
Find the volume of the largest sphere that can be carved out of a cube of side 6 cm (π = 22⁄7).
6 సెం.మీ. భుజం గల ఘనం నుండి చెక్కగల అతిపెద్ద గోళం ఘనపరిమాణం ఎంత? (π = 22⁄7)
Q8.
A sphere, cylinder and cone have the same radius r. The cylinder and cone have height 2r. Which has the greatest volume?
ఒక గోళం, స్థూపం, శంకువు వ్యాసార్థం r. స్థూపం మరియు శంకువు ఎత్తు 2r అయితే, దేని ఘనపరిమాణం ఎక్కువ?
Q9.
If the diameter of a sphere is 6 m, its hemisphere will have a volume of
6 మీ. వ్యాసం గల గోళం యొక్క అర్ధగోళ ఘనపరిమాణం ఎంత?
Q10.
Volume of a hemisphere is 19404 cu. cm. Its radius
అర్ధగోళం ఘనపరిమాణం 19404 ఘ.సెం.మీ. అయితే వ్యాసార్థం ఎంత?