Q31.
Each of the measures of the radius of the base of a cone and that of a sphere is 8 cm. Also, the volumes of these two solids are equal. The slant height of the cone is
శంకువు ఆధార వ్యాసార్థం, గోళం వ్యాసార్థం రెండూ 8 సెం.మీ. వాటి ఘనపరిమాణాలు సమానమైతే శంకువు ఏటవాలు ఎత్తు ఎంత?
