If the circumference of a circle is decreased by 50% then the percentage of decrease in its area is
వృత్త పరిధి 50% తగ్గితే వైశాల్యం ఎంత శాతం తగ్గుతుంది?
Q22.
If radius of a circle is increased by 5%, then the increase in its area is:
ఒక వృత్త వ్యాసార్థాన్ని 5% పెంచితే, దాని వైశాల్యంలో పెరుగుదల ఎంత?
Q23.
If the radius of a circle is decreased by 10%, then the area of the circle is decreased by:
ఒక వృత్త వ్యాసార్థాన్ని 10% తగ్గిస్తే, వృత్త వైశాల్యం ఎంత శాతం తగ్గుతుంది?
Q24.
A circular wire of radius 42 cm is bent in the form of a rectangle whose sides are in the ratio of 6 : 5. The smaller side of the rectangle is (Take π = 22⁄7):
42 సెం.మీ. వ్యాసార్థం గల వృత్తాకార తీగను 6 : 5 నిష్పత్తిలో భుజాలు గల దీర్ఘచతురస్ర ఆకారంలో వంచారు. దీర్ఘచతురస్రం చిన్న భుజం ఎంత? (π = 22⁄7)
Q25.
The ratio of the numbers giving the measure of the circumference and the area of a circle of radius 3 cm is:
3 సెం.మీ. వ్యాసార్థం గల వృత్త పరిధి మరియు వైశాల్యం కొలతలను ఇచ్చే సంఖ్యల నిష్పత్తి ఎంత?
Q26.
A circular wire of diameter 112 cm is cut and bent in the form of a rectangle whose sides are in the ratio of 9 : 7. The smaller side of the rectangle is:
112 సెం.మీ. వ్యాసం గల వృత్తాకార తీగను కత్తిరించి 9 : 7 నిష్పత్తిలో భుజాలు గల దీర్ఘచతురస్ర ఆకారంలో వంచారు. దీర్ఘచతురస్రం చిన్న భుజం ఎంత?
Q27.
The ratio of circumference and diameter of a circle is 22 : 7. If the circumference be 1 4⁄7 m, then the radius of the circle is:
ఒక వృత్త పరిధి మరియు వ్యాసం నిష్పత్తి 22 : 7. పరిధి 1 4⁄7 మీ. అయితే వృత్త వ్యాసార్థం ఎంత?
Q28.
If the perimeter of circle A is equal to perimeter of semi-circle B, what is the ratio of their areas?
వృత్తం A చుట్టుకొలత అర్ధవృత్తం B చుట్టుకొలతకు సమానమైతే, వాటి వైశాల్యాల నిష్పత్తి ఎంత?
Q29.
A circular wire of diameter 42 cm is folded in the shape of a rectangle whose sides are in the ratio 6 : 5. Find the area enclosed by the rectangle. (Take π = 22⁄7)
42 సెం.మీ. వ్యాసం కలిగిన వృత్తాకార తీగను 6 : 5 నిష్పత్తిలో భుజాలు గల దీర్ఘచతురస్ర ఆకారంలో మడిచారు. ఆ దీర్ఘచతురస్ర వైశాల్యం కనుగొనండి. (π = 22⁄7)
Q30.
If the circumference of a circle increases from 4π to 8π, what change occurs in its area?
ఒక వృత్త పరిధి 4π నుండి 8π కి పెరిగితే, దాని వైశాల్యంలో ఎటువంటి మార్పు కలుగుతుంది?