Q11.
A circular road runs around a circular ground. If the difference between the circumference of the outer circle and the inner circle is 66 metres, the width of the road is (Take π = 22⁄7):
ఒక వృత్తాకార మైదానం చుట్టూ వృత్తాకార రోడ్డు ఉంది. బయటి వృత్త పరిధి మరియు లోపలి వృత్త పరిధి మధ్య తేడా 66 మీటర్లు అయితే, రోడ్డు వెడల్పు ఎంత? (π = 22⁄7)
