For positive integers x, y, z, the pairwise LCMs of (x,y), (y,z), (z,x) are 9, 15, 45 respectively. Their overall HCF is 3 and overall LCM is 45. Determine z.
ధన పూర్ణసంఖ్యలు x, y, z లలో (x,y), (y,z), (z,x) జతల క.సా.గులు వరుసగా 9, 15, 45. మూడు సంఖ్యల గ.సా.భా. 3, క.సా.గు 45 అయితే z ఎంత?
Q39.
The LCM of two numbers is 864 and their HCF is 144. If one of the number is 288, the other number is:
రెండు సంఖ్యల గ.సా.భా. 144, క.సా.గు. 864. ఒక సంఖ్య 288 అయితే రెండవ సంఖ్య ఎంత?
Q40.
LCM of two numbers is 225 and their HCF is 5. If one number is 25, the other number will be:
రెండు సంఖ్యల గ.సా.భా. 5, క.సా.గు. 225. ఒక సంఖ్య 25 అయితే రెండవ సంఖ్య ఎంత?