Q21.Find the smallest perfect square divisible by both 18432 and 708588.18432, 708588 రెండింటితో పూర్తిగా భాగించబడే అతి చిన్న పరిపూర్ణ వర్గం ఎంత?A2176782337B4353564672C2176782335D2176782336View answer & explanation
Q22.Find the smallest perfect cube divisible by 589824 and 172186884.589824, 172186884 లతో భాగించబడే అతి చిన్న పరిపూర్ణ ఘనం ఎంత?A101559956668415B101559956668416C101559956668417D203119913336832View answer & explanation
Q23.The least perfect square, which is d i vi si bl e by each of 21, 36 and 66 is21, 36, 66 లతో నిశ్శేషంగా భాగించబడే కనిష్ఠ పరిపూర్ణ వర్గం ఎంత?A214344B214434C213444D231444View answer & explanation
Q24.Find the smallest perfect square divisible by 10, 16 and 24.10, 16, 24 లతో నిశ్శేషంగా భాగించబడే కనిష్ఠ పరిపూర్ణ వర్గం ఎంత?A900B1600C2500D3600View answer & explanation
Q25.The smallest p erfect square d i vis ible by each of 6, 12 and 18 is6, 12, 18 లతో నిశ్శేషంగా భాగించబడే కనిష్ఠ పరిపూర్ణ వర్గం ఎంత?A196B144C108D36View answer & explanation