A fraction becomes 1⁄6 when 4 is subtracted from its numerator and 1 is added to its denominator. If 2 and 1 are added to its numerator and denominator respectively, it becomes 1⁄3. Find the LCM of its numerator and denominator.
ఒక భిన్నం లవం నుండి 4 తీసివేసి హారానికి 1 కలిపితే 1⁄6 అవుతుంది. లవానికి 2, హారానికి 1 కలిపితే 1⁄3 అవుతుంది. అసలు భిన్నం లవం, హారాల క.సా.గు. ఎంత?