If A, B and C are three number, such that L.C.M of A and B is B and the L.C.M of B and C is C then the LCM of A, B and C is
A, B మరియు C మూడు సంఖ్యలు అయితే, A మరియు B యొక్క క.సా.గు B మరియు B మరియు C యొక్క క.సా.గు C అయితే, A, B మరియు C యొక్క క.సా.గు ఎంత?
Q23.
Three numbers which are co-prime to each other are such that the product of the first two is 551 and that of the least two is 1073. The sum of three numbers is
సహా ప్రధాన సంఖ్యలయ్యే 3 సంఖ్యల లో మొదటి రెండు సంఖ్యల లబ్దము 551; చివరి రెండు సంఖ్యల లబ్దము 1073. ఆ మూడు సంఖ్యల మొత్తం:
Q24.
Product of two co-prime number is 117. Their L.C.M should be
రెండు సహజ ప్రధాన సంఖ్యల లబ్ధం 117. వాటి క.సా.గు ఎంత?
Q25.
L.C.M of two prime numbers x and y (x > y) is 161 the value of 3 y - x is
x, y (x > y) అనే రెండు ప్రధాన సంఖ్యల క.సా.గు 161.అయితే 3y – x విలువ
Q26.
The LCM off our consecutive numbers is 60. The sum of the first two numbers is equal to the fourth number. What is the sum of four numbers?
నాలుగు వరుస సంఖ్యల క.సా.గు. 60. మొదటి రెండు సంఖ్యల మొత్తం నాలుగవ సంఖ్యకు సమానం. వాటి మొత్తం ఎంత?
Q27.
If the HCF and LCM of two co nsecuti ve (p o si ti ve) even numbers be 2 and 84 res pecti v el y, then the sum of the numbers is
రెండు వరుస ధన సరి సంఖ్యల గ.సా.భా. 2, క.సా.గు. 84 అయితే వాటి మొత్తం ఎంత?
Q28.
The product of three consecutive positive integers is 210. Find the sum of the two smaller integers.
మూడు వరుస ధన పూర్ణాంకాల లబ్ధం 210. చిన్న రెండు సంఖ్యల మొత్తం ఎంత?