Which of the following has most number of divisors?
క్రింది వాటిలో వేటికి గరిష్ట సంఖ్యలో కారణాoకాలు ఉన్నాయి?
Q7.
A number n is said to be perfect if the sum of its divisors (excluding n itself) is equal to n. An example of perfect number is
ఏ సంఖ్య యొక్క అన్నీ కారణాoకాల మొత్తము (n వదిలేస్తే) ఆ సంఖ్య యే అవుతుందో అటువంటి సంఖ్యను పరిపూర్ణ (పర్ఫెక్ట్) సంఖ్య అంటాము. పరిపూర్ణ సంఖ్య కు ఒక ఉదాహరణ :
Q8.
What is the exponent of 11 in the prime factorization of 9317?
9317 ను ప్రధాన కారణాంకాలుగా రాస్తే 11 ఘాతం ఎంత?
Q9.
What is the exponent of 2 in the prime factorization of 17576?
17576 ను ప్రధాన కారణాంకాలుగా రాస్తే 2 ఘాతం ఎంత?
Q10.
What is the exponent of 2 in the prime factorization of 2000?