The numerator of a fraction is decreased by 25% and the denominator is increased by 250%. If the resultant fraction is , what is the original fraction?
ఒక భిన్నలో లవం 25% తగ్గి హారం 250% పెరిగితే ఫలిత భిన్నం అయితే అసలు భిన్నం?
Q25.
Which is the smallest fraction: 7/12, 5/9, 9/16 or 11/18?
7/12, 5/9, 9/16, 11/18 భిన్నాలలో అతి చిన్నది ఏది?
Q26.
Find the second largest among 13/20, 8/11, 11/15 and 5/7.
13/20, 8/11, 11/15, 5/7 లో రెండవ అతిపెద్ద భిన్నం ఏది?
Q27.
Choose the correct ascending order of 0.205, 0.25, 0.2501 and 0.025.
0.205, 0.25, 0.2501, 0.025 లను సరైన ఆరోహణ క్రమంలో అమర్చండి.
Q28.
Which fraction lies strictly between 3/8 and 2/5?
3/8 మరియు 2/5 మధ్య ఖచ్చితంగా ఉండే భిన్నం ఏది?
Q29.
Which is closest to 0.6: 7/12, 19/32, 31/50 or 5/8?
7/12, 19/32, 31/50, 5/8 లలో 0.6 కి అత్యంత దగ్గరగా ఉన్నది ఏది?
Q30.
Which number is greater than 0.6 but smaller than 0.625?
0.6 కంటే ఎక్కువగా, 0.625 కంటే తక్కువగా ఉండే సంఖ్య ఏది?