Q21.
A certain sum of money amounts to ₹2,420 in 2 years and ₹2,662 in 3 years at some rate of compound interest, compounded annually. The rate of interest per annum is:
వార్షిక చక్రవడ్డీ విధానంలో ఒక నిర్దిష్ట సొమ్ము 2 సంవత్సరాలలో ₹2,420 గాను, 3 సంవత్సరాలలో ₹2,662 గాను అవుతుంది. సంవత్సరానికి వడ్డీ రేటు ఎంత?
