Q11.
A sum of money lent out at compound interest increases in value by 50% in 5 years. A person wants to lend three different sums x, y and z for 10, 15 and 20 years respectively at the above rate in such a way that he gets back equal sums at the end of their respective periods. The ratio x: y: z is
కొంత సొమ్మును చక్రవడ్డీకి ఇస్తే 5 సంవత్సరాలలో 50% పెరుగుతుంది. అదే రేటుకు ఒక వ్యక్తి మూడు వివిధ అసలు, x, y మరియు z లను వరుసగా 10, 15 మరియు 20 సంవత్సరాలకు వడ్డీకి ఇచ్చి, చివరన ఒకే సమాన మొత్తాలను పొందాలి అంటే x: y: z ఎంత?
