Q1.
The rate of interest in two banks DNB and HBI are in the ratio of 7 : 8. If a person invested some amount in both the banks and received equal amounts (interests) from both the banks in two years, the ratio of amount invested in DNB and HBI respectively is:
DNB మరియు HBI అనే రెండు బ్యాంకులలో వడ్డీ రేట్లు 7 : 8 నిష్పత్తిలో ఉన్నాయి. ఒక వ్యక్తి రెండు బ్యాంకులలో కొంత సొమ్మును పెట్టుబడి పెట్టి రెండు సంవత్సరాలలో రెండింటి నుండి సమాన వడ్డీ పొందితే, DNB మరియు HBI లలో పెట్టుబడి పెట్టిన మొత్తాల నిష్పత్తి ఎంత?
