Q11.
A person deposits ₹10,000 at the beginning of each of two consecutive years in an account earning 20% annually. Find the balance at the end of the second year.
20% వార్షిక చక్రవడ్డీ ఇచ్చే ఖాతాలో వరుసగా రెండు సంవత్సరాల ప్రారంభంలో ₹10,000 చొప్పున జమ చేశారు. రెండవ సంవత్సరం చివర నిల్వ ఎంత?
