Q1.
Account A pays 10% annually and account B pays 20%. After one year, both balances are equal. If no money is transferred, what fraction of the combined balance will be in B after the second year?
A ఖాతా 10%, B ఖాతా 20% వార్షిక వడ్డీ ఇస్తాయి. ఒక సంవత్సరం తర్వాత రెండు నిల్వలు సమానం. నగదు బదిలీ చేయకపోతే రెండవ సంవత్సరం తర్వాత మొత్తం నిల్వలో B వాటా ఎంత?
