Q11.
A man buys a scooter on making a cash down payment of ₹16224 and promises to pay two more yearly instalments of equivalent amount in next two years. If the rate of interest is 4% per annum, compounded yearly, the cash value of the scooter is:
ఒక వ్యక్తి ₹16,224 నగదు చెల్లించి స్కూటర్ కొనుగోలు చేసి, తర్వాతి రెండు సంవత్సరాలలో అంతే మొత్తంలో మరో రెండు వార్షిక వాయిదాలు చెల్లిస్తానని వాగ్దానం చేశాడు. వార్షిక చక్రవడ్డీ రేటు 4% అయితే, స్కూటర్ నగదు విలువ ఎంత?
