Q71.
The difference between compound and simple interest on a certain sum for 3 years at 5% per annum is Rs. 122. The sum is:
ఒక నిర్దిష్ట సొమ్ముపై సంవత్సరానికి 5% చొప్పున 3 సంవత్సరాలకు చక్రవడ్డీ మరియు సాధారణ వడ్డీల మధ్య తేడా ₹122 అయితే, ఆ సొమ్ము ఎంత?
