VV AcademyV V AcademyA Vision of Victory
VV ACADEMY · Free Practice Questions · Arithmetic · Boats and Streams · Inverse current equations and journey constraints
HomePracticeArithmeticBoats and StreamsInverse current equations and journey constraints
Arithmetic · Boats and Streams

Inverse current equations and journey constraints

12 Questions in this exercise•Bilingual English & Telugu•Formula graphics inlined
Showing questions 11–12 of 12 (Page 2 of 2)
2
Q11.
A man rows to a place 48 km distance and back in 14 hours. He finds that he can row 4 km with the stream in the same time as 3 km against the stream. The rate of the stream is
ఒక వ్యక్తి 48 కిలోమీటర్ల దూరం వెళ్లి వస్తే 14 గం. సమయం పట్టింది. అతను ఒకే సమయంలో 4 km ప్రవాహ దిశలో, 3 km వ్యతిరేఖ దిశలో వెళ్ళగలడు.అయితే ప్రవాహ వేగం ఎంత?
Q12.
At his usual rowing rate, Rahul can travel 12 miles downstream in a certain river in 6 hours less than it takes him to travel the same distance upstream. But if he could double his usual rowing rate for his 24-mile round trip, the downstream 12 miles would then take only one hour less than the upstream 12 miles. What is the speed of the current in miles per hour?
ఒక వ్యక్తి సాధారణ వేగంలో, రాహుల్ 12 మైళ్ళ ప్రవాహ దిశలో వెళ్ళడానికి, అదే దూరం వ్యతిరేఖ దిశలో వెళ్ళిన దానికంటే 6 గంటలు తక్కువ సమయం తీసుకుంటాడు. ఒకవేళ అతను తన వేగాన్ని రెట్టింపు చేస్తే ఆ 24 మైళ్ల దూరంను అతను ప్రవాహ దిశలో 12 మైళ్ళు వ్యతిరేఖ 12 మైళ్ల కంటే కేవలం ఒక గంట తక్కువ కాలంలో చేస్తాడు. అయితే ప్రవాహ వేగం ఎంత?