VV AcademyV V AcademyA Vision of Victory
VV ACADEMY · Free Practice Questions · Arithmetic · Boats and Streams · Distance time and round trips
HomePracticeArithmeticBoats and StreamsDistance time and round trips
Arithmetic · Boats and Streams

Distance time and round trips

14 Questions in this exercise•Bilingual English & Telugu•Formula graphics inlined
Showing questions 11–14 of 14 (Page 2 of 2)
2
Q11.
A man can row at 5 km/h in still water. If the velocity of current is 1 km/h and it takes him 1 hour to row to a place and come back, how far is the place?
ఒక వ్యక్తి నిలకడ నీటిలో వేగం 5 km/h ప్రవాహ వేగం 1 km/h.అతనికి కొంత దూరం వెళ్లి రావడానికి మొత్తం 1 గంట సమయం పడితే ఆ దూరం ఎంత?
Q12.
A boat takes 19 hours for travelling downstream from point A to point B and coming back to a point C midway between A and B. If the velocity of the stream is 4 km/h and the speed of the boat in still water is 14 km/h, what is the distance between A and B?
ఒక వ్యక్తి A నుండి B కి అనుకూల దిశలో ప్రయాణింఛి, C అనే బిందువు వద్దకు రావడానికి మొత్తం 19 గంటల సమయం పడుతుంది. C సరిగ్గా A కు Bకు మధ్యలో కలదు. ప్రవాహం యొక్క వేగం 4 km/h. అతని వేగం 14km⁄h. అయితే A మరియు B మధ్య దూరం?
Q13.
The speed of the boat in still water is 5 times that of the current, it takes 1.1 hours to row to point B from point A downstream. The distance between point A and point B is13.2 km. How much distance (in km) will it cover in 312 minutes upstream?
నిలకడ నీటిలో పడవ యొక్క వేగం ప్రవాహ వేగానికి 5 రెట్లు. A నుండి Bకి ప్రవాహ దిశలో వెళ్ళడానికి 1.1 గం. సమయం పడుతుంది. A మరియు B ల మధ్య దూరం 13.2 కిమీ. 312 నిమిషాలలో వ్యతిరేఖ దిశలో ఎంత దూరం ప్రయాణించగలదు?
Q14.
A boat can travel 36 km upstream in 5 hours. If the speed of the stream is2.4 km/h, how much time will the boat take to cover a distance of 78 km downstream? (In hours)
ఒక పడవ 36 km ప్రవాహ వ్యతిరేఖ దిశలో 5 గంటల్లో వెళ్ళగలదు. ప్రవాహ వేగం 2.4 km/h. 78km ప్రవాహ దిశలో ప్రయాణించాలి అంటే, ఎంత సమయం పడుతుంది?