VV AcademyV V AcademyA Vision of Victory
VV ACADEMY · Free Practice Questions · Arithmetic · Averages · Exercise 1
Arithmetic · Averages

Exercise 1

218 Questions in this exercise•Bilingual English & Telugu•Formula graphics inlined
Showing questions 151–160 of 218 (Page 16 of 22)
Q151.
In an engineering college the average salary of all engineering graduates from mechanical trade is Rs 2.45 lacs per annum and that of the engineering graduates from electronics trade is Rs 3.56 lacs per annum. The average salary of all Mechanical and electronics graduates is Rs 3.12 lacs per annum. Find the least number of electronics graduates passing out from this institute
ఒక ఇంజనీరింగ్ కళాశాలలో మెకానికల్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ల సగటు జీతం సంవత్సరానికి
రూ.2.45 లక్షలు మరియు ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ల సగటు జీతం సంవత్సరానికి రూ.3.56 లక్షలు. మెకానికల్ మరియు ఎలక్ట్రానిక్స్ గ్రాడ్యుయేట్ల అందరి సగటు జీతం సంవత్సరానికి రూ.3.12 లక్షలు.ఇన్స్టిట్యూట్ నుండి నిష్క్రమించే ఎలక్ట్రానిక్స్ గ్రాడ్యుయేట్ల కనిష్ట విద్యార్ధుల సంఖ్యను కనుగొనండి
Q152.
The average age of student of a class is 15.8 years. The average age of boys in the class is 16.4 years. And that of the girls is 15.4 years. The ratio of the number of boys to the number of girls in the class is
ఒక క్లాసు విద్యార్దుల సగటు వయసు 15.8 సం. బాలుర సగటు వయసు 16.4 సం. బాలికల సగటు 15.4 సం. బాల, బాలికల సంఖ్యా నిష్పత్తి :
Q153.
The mean monthly salary paid to graduating MBA class of a management institute is Rs. 16000. The mean monthly salary paid to student with work experience is Rs. 18000. The corresponding figure for the student without any work experience is Rs. 12000. Determine the percentage off student with work experience and those without any work experience in the class.
ఒక మేనేజ్‌మెంట్ ఇనిస్టిట్యూట్‌లో ఎంబీఏ గ్రాడ్యుయేట్ చేసిన విద్యార్ధులకు చెల్లించే సగటు నెలసరి జీతం రూ.16000. వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న విద్యార్థికి చెల్లించే సగటు నెలసరి జీతం రూ.18000. వర్క్ ఎక్స్పీరియన్స్ లేని విద్యార్థికి చెల్లించే సగటు నెలసరి జీతం రూ.12000. వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న విద్యార్ధులకు మరియు వర్క్ ఎక్స్పీరియన్స్ లేని విద్యార్ధులకు ఉన్నశాతం.
Q154.
My Scooty gives an average of 40 kmpl of petrol. But after recent filling at the new pump, its average dropped to 38 kmpl.I investigated and found out that it was due to adulterated petrol. Petrol pumps add kerosene, which isformulacheaper than petrol to increase their profits. Kerosene generates excessive smoke and knocking and gives an average of 18 km per 900 ml. if I paid Rs 30 for a Littre of petrol, what was the additional amount the pump –owner was making?
నా స్కూటీ పెట్రోల్ సరాసరి లీటరకు40 కిలోమీటర్ల మైలేజి ఇస్తుంది.కాని ఇటీవల కొత్త బంకులో పెట్రోలు పోయించుకున్నతర్వాత సగటు లీటరు 38 కిలోమీటర్లకు పడిపోయింది.అది కల్తీ పెట్రోల్ కారణం అని కనుగొన్నాను.వారు పెట్రోల్ లో కిరోసిన్ కలుపుతున్నారు, కిరోసిన్ ధర పెట్రోల్ ధర కంటే formulaవ వంతు చౌకైనది దీనివలన బంకు వారు లాభాలు పొందటానికి కారణమవుతుంది.. కిరోసిన్ అధిక పొగ మరియు సౌండ్ ను ఉత్పత్తి చేస్తుంది. కిరోసిన్ 900 మి.లీ సగటున 18 కి.మీ మైలేజి ఇస్తుంది. ఒక లీటర్ పెట్రోల్ కోసం నేను 30 రూపాయలు చెల్లించినట్లయితే, బంకు యజమాని పొందే అదనపు మొత్తం లాభం ఎంత?
Q155.
Average score of a class of 60 students, in an exam, was 43. Average score of the students who had passed is 52 and the average score of students who had failed is 16. How many failed the exam?
ఒక పరీక్షలో 60 మంది విద్యార్థుల తరగతి సగటు స్కోరు 43. ఉత్తీర్ణులైన విద్యార్థుల సగటు స్కోరు 52 మరియు ఉత్తీర్ణులుకాని విద్యార్థుల సగటు స్కోరు 16. పరీక్షలో ఉత్తీర్ణులుకాని వారు ఎంతమంది?
Q156.
The average of 11 results is 60. If the average of first six results is 58 and that of last six is 63, find the 6th result.
11 ఫలితాల సగటు 60. మొదటి ఆరు ఫలితాల సగటు 58 మరియు చివరి ఆరు ఫలితాల సగటు 63 అయితే, 6 వ ఫలితాన్ని కనుగొనండి.
Q157.
The average weight of 21 boys was recorded as 64 kg. If the weight of the teacher was added, the average increased by 1kg. What was the teacher’s weight?
21 మంది విద్యార్దుల సగటు వయసు 64kg. టీచరు యొక్క బరువు కలుపు కుంటే, సగటు బరువు 1 సం. పెరిగింది. టీచరు బరువు ఎంత?
Q158.
The average of 12 numbers is 15 and the average of the first two is 14. What is the average of the rest?
12 సంఖ్యల సగటు 15 మరియు మొదటి రెండు సంఖ్యల సగటు 14. మిగిలిన వాటి సగటు ఎంత?
Q159.
The average expenditure of a man for the first five months is Rs 1200 and for the next seven months is Rs 1300. If he saves Rs 2900 in that year, his monthly average income is
ఒక వ్యక్తీ మొదటి ఐదు నెలలు సగటు ఖర్చు రూ .1200 మరియు తరువాతి ఏడు నెలల సగటు ఖర్చు రూ.1300. ఆ సంవత్సరంలో అతను రూ .2900 ఆదా చేస్తే, అతని నెలవారీ సగటు ఆదాయం
Q160.
In a primary school the average weight of meal students is 65.9 kg and the average weight of female student is 57kg. If the average weight of the entire Student (both male and female) is 60.3 kg and the number of male student in the school is 66, what is the number of female students in the school?
ఒక ప్రాథమిక పాఠశాల విద్యార్థులులో బాలుర సగటు బరువు 65.9 కిలోలు మరియు బాలికల సగటు బరువు 57 కిలోలు.  అందరి విద్యార్థుల సగటు బరువు (బాలురు మరియు బాలికలు) 60.3 కిలోలు. పాఠశాలలో బాలుర సంఖ్య 66 అయితే, పాఠశాలలో బాలికల సంఖ్య ఎంత?