VV AcademyV V AcademyA Vision of Victory
VV ACADEMY · Free Practice Questions · Arithmetic · Averages · Exercise 1
Arithmetic · Averages

Exercise 1

218 Questions in this exercise•Bilingual English & Telugu•Formula graphics inlined
Showing questions 131–140 of 218 (Page 14 of 22)
Q131.
The average weight of 3 men, A, B and C is 84 kg. Another man D joins the group and the average now becomes 80 kg. if another man E,whose weight is 3 kg more than of D, replace A, then the average weight of B, C, D and E becomes 79 kg.the weight of A is ?
A, B, C వ్యక్తుల సగటు బరువు 84 kg. D అనే కొత్త వ్యక్తి గ్రూపులో చేరడం ద్వారా సగటు 80kg. అయింది. D కంటే 3 kg. ఎక్కువ బరువున్న మరోవ్యక్తి E, గ్రూపు లో A బదులుగా చేరితే అప్పుడు B, C, D, E సగటు బరువు 79kg. అయింది. A బరువు:
Q132.
The average age of a husband and his his wife was 23 years at the time of their marriage. After five years they have a one – year old child the average age of the family now is
పెండ్లి జరిగినప్పుడు ఒక భార్య భర్తల సగటు వయసు 23సం. 5 సం. తరువాత వాళ్లకు 1 సం. వయస్సున్న కొడుకు ఉన్నాడు. ఇప్పుడు ఈ కుటుంబం సగటు వయసు:
Q133.
Four years ago, the average age of A and B was 18 years. At present the average age of A, B, and C is 24 years. What would be the age of C after 8 years?
నాలుగు సంవత్సరాల క్రితం, A మరియు B యొక్క సగటు వయస్సు18 సంవత్సరాలు.  ప్రస్తుతం A, B మరియు C సగటు వయస్సు 24 సంవత్సరాలు. 8 సంవత్సరాల తరువాత C వయస్సు ఎంత?
Q134.
Five years ago the average age of A, B, C, D was 45 years. By including X the present average of all the five is 49 years. Then the present age of X is
ఐదు సంవత్సరాల క్రితం A, B, C, D సగటు వయస్సు 45 సంవత్సరాలు.  X ను చేర్చడం ద్వారా మొత్తం ఐదుగురి యొక్క ప్రస్తుత సగటు వయస్సు 49 సంవత్సరాలు. ప్రస్తుత X వయస్సు
Q135.
The average age of husband, wife and their child 3 years ago was 27 years and that of wife and the child 5 years ago was 20 years. The present age of the husband is.
3సం. క్రితం భార్య, భర్త వారి కొడుకు యొక్క సగటు వయసు 27సం. భార్య, కొడుకుల సగటు వయసు 5 సం. క్రితం,20 సం. భర్త ప్రస్తుత వయస్సు
Q136.
The average age of a husband and wife at the time of their marriage was 25 years. A son was born to them two years after their marriage. The present average age of all three of them is 24 years. How many years is it since the couple got married?
వివాహం సమయంలో భార్యాభర్తల సగటు వయస్సు 25 సంవత్సరాలు.  వివాహం అయిన రెండేళ్ల తర్వాత వారికి ఒక కుమారుడు జన్మించాడు. ఈ ముగ్గురి ప్రస్తుత సగటు వయస్సు 24 సంవత్సరాలు. ఈ జంట వివాహం చేసుకుని ఎన్ని సంవత్సరాలు అవుతుంది?
Q137.
When the average age of a couple and their son was 42 years, the son married and got a child after one year. When the child was 5 years old, the average age of the family became 36 years. What was the age of daughter- in- law at the time of their marriage?
ఒక జంట మరియు వారి కుమారుడి సగటు వయస్సు 42 సంవత్సరాలు ఉన్నప్పుడు, కొడుకు వివాహం చేసుకున్నాడు మరియు ఒక సంవత్సరం తరువాత ఒక బిడ్డ జన్మించాడు. పిల్లాడికి 5 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు, కుటుంబం యొక్క సగటు వయస్సు 36 సంవత్సరాలు. కొడుకు వివాహం సమయంలో కోడలు యొక్క వయస్సు ఎంత?
Q138.
Four years ago, the average age of a family of four persons was 18 years. During this period, a baby was born. Today if the average age of the family is still 18 year, the age of the baby is
నాలుగు సంవత్సరాల క్రితం, నలుగురు కుటుంబ సభ్యుల యొక్క సగటు వయస్సు 18 సంవత్సరాలు. ఈ కాలంలో, ఒక బిడ్డ జన్మించాడు. ప్రస్తుతం కుటుంబం యొక్క సగటు వయస్సు 18 సంవత్సరాలు అయితే, ప్రస్తుతం బిడ్డ వయసు
Q139.
After replacing an old member by a new member, it was found that the average age of five members of a club is the same as it was 3 years ago. What is the difference between the ages of the replaced and the new member?
ఒక క్లబ్ లో 5 మంది సభ్యులు ఉన్నప్పుడు, 3 సం. క్రితం, క్లబ్ సగటు వయసు, ఆ క్లబ్ లోని ఒక పాత సభ్యుని బదులుగా ఒక కొత్త వ్యక్తి ని చేర్చుకొన్నా ఇప్పటి క్లబ్ సగటు వయసు అదే సంఖ్యగా ఉన్నది. పాత సభ్యుడు, కొత్త సభ్యుల వయసు ల లో తేడా ఎంత?
Q140.
The averages age of 3 children in a family is 20% of the average age of the father and the eldest child. The total age of the mother and the youngest child is 39 years. If the father’s age is 26 years, what is the age of the second child?
ఒక కుటుంబం లోని 3 పిల్లల సగటు వయసు, తండ్రి జ్యేష్ట సంతానం వీరిద్దరి సగటు వయసులో 20%; తల్లి, కనిష్ట సంతానం ల ఇద్దరి వయసు కలిపి 39 సం. తండ్రి వయసు 39 సం. అయితే, రెండవ సంతానం వయసు ఎంత?