Q11.
The average of a non-decreasing sequence of N numbers a₁, a₂, ..., a_N is 300. If a₁ is replaced by 6a₁, the new average becomes 400. Then, the number of possible values of a₁ is:
a₁, a₂, ..., a_N అనే అవరోహణ కాని (non-decreasing) N సంఖ్యల శ్రేణి సగటు 300. a₁ స్థానంలో 6a₁ ని ఉంచితే కొత్త సగటు 400 అవుతుంది. అయితే a₁ కు సాధ్యమయ్యే విలువల సంఖ్య ఎంత?
