Q31.
The batting average of a cricket player for 64 innings is 62 runs. His highest score exceeds his lowest score by 180 runs. Excluding these two innings, the average of remaining innings becomes 60 runs. His highest score was:
ఒక క్రికెట్ ఆటగాడి 64 ఇన్నింగ్స్‌ల బ్యాటింగ్ సగటు 62 పరుగులు. అతని అత్యధిక స్కోరు అత్యల్ప స్కోరు కంటే 180 పరుగులు ఎక్కువ. ఈ రెండు ఇన్నింగ్స్‌లను మినహాయిస్తే మిగిలిన ఇన్నింగ్స్‌ల సగటు 60 పరుగులు. అతని అత్యధిక స్కోరు ఎంత?
