Q1.
A train normally covers a certain distance at a speed of 60 km/hr. However, if it were to halt for a fixed time interval in each hour its average speed reduced to 50 km/hr. What is the time interval for which the train halts in each hour?
ఒక రైలు సాధారణంగా ఒక నిర్దిష్ట దూరాన్ని గంటకు 60 కి.మీ. వేగంతో ప్రయాణిస్తుంది. అయితే ప్రతి గంటలో ఒక నిర్దిష్ట సమయం ఆగడం వల్ల దాని సగటు వేగం గంటకు 50 కి.మీ. కు తగ్గింది. అయితే ప్రతి గంటలో రైలు ఆగే సమయం ఎంత?
